దశర / శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ?

dasara navaratri నవరాత్రులు అంటే? దశర , నవరాత్రులు..ఈరోజు నుండి ప్రారంభం. ఈ తొమ్మిదిరోజులు అమ్మవారు మనకు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తారు. ఈ అవతారాలను వివిధ ప్రాంతాలలో వేర్వేరు రోజులలో పుజిస్తారు నవరాత్రుల అలంకారాలు ( అన్ని ప్రాంతాలలో ఒకే అలంకారం ఒకే రోజు వుండాలని లేదు ) మొదటిరోజు –శ్రీలక్ష్మి అమ్మవారు రెండవరోజు –శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు మూడవరోజు —శ్రీ గాయత్రి అమ్మవారు నాల్గవరోజు —శ్రీ అన్నపూర్ణ అమ్మవారు ఐదవరోజు —శ్రీ లలిత అమ్మవారు … Continue reading దశర / శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ?