జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
634
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

1జ్యోతిష్య గ్రహణం

జ్యోతిష్యశాస్త్రం గ్రహణంకి మరియు ఆధునిక ప్రపంచ విజ్ఞాణంలో చెపుతున్న గ్రహణంకి తేడ ఏంటి? జాతక గ్రహణం అంటే ఏమిటి? గ్రహణం ఎవరికి పడుతుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయి? గ్రహణం వదిలిపోవాలంటే ఏలాంటి పరిహారాలు చేయాలి? ఇలాంటి ధర్మ సందేహలకు సంబంధించిన సమాచారం కొరకు ఇక్కడ మేము మీకు వివరంగా చెబుతున్నాం. లేదా జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తే వారు మీ గ్రహ రాశులను లెక్క కట్టి కచ్చితమైన పరియారాలు చెప్పుతారు.

జ్యోతిష శాస్త్ర గ్రహణం మరియు సైన్స్ చేప్పే గ్రహణం రెండు వేర్వెరు అని అంటారు. సైన్స్ ప్రకారం గ్రహణం అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు వీటి మధ్యలో ఏ ఒక్కటికి అడ్డుగా వచ్చిన గ్రహణం ఏర్పడుతుంది. అదే జ్యోతిష శాస్త్రం ప్రకారం సుర్య, చంద్రులకు రాహు కేతువులు పట్టడం వలన గ్రహణం ఏర్పడుతుంది. సుర్య కేతువులు మరియు చంద్ర రాహువులు కలవటం వల్ల గ్రహణం పడుతుంది. సూర్య గ్రహణ, చంద్ర గ్రహణ ఫలితాలు రెండూ కూడ ఒకే విధమైన దుష్పరిణమాలు చూపిస్తాయి.

Back