పంచాంగం లో, జ్యోతిషం లో కరణం అంటే ఏమిటి? | What is Karanam in Astrology and Panchangam Telugu?

0
9583
indian
What is Karanam in Astrology and Panchangam Telugu?

3. బవకరణం 

బవ కరణం లో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులై ఉంటారు. వారికి అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అబద్ధాలకూ, అసాంఘిక కార్య కలాపాలకూ దూరంగా ఉంటారు.

ఊహల్లో తేలకుండా నిజానిజాలను గమనిస్తారు. చాలా తెలివైన వారుగా ఉంటారు. అందరిచేతా గౌరవింపబడతారు ప్రేమింపబడతారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here