పంచాంగం అంటే ఏమిటి ? | What Ia Panchangam In Telugu

3
8429
145118335_1bab312db8_o
పంచాంగం అంటే ఏమిటి ? | What Ia Panchangam In Telugu

What Ia Panchangam In Telugu – “దినం”, “తిధి”, “నక్షత్రం”, “యోగం”, “కర్మ” – ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం (“పంచ”-“అంగం”). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది) , సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here