సూర్యగ్రహణం అంటే ఏమిటి ? ఎలా సంభవిస్తుంది ? | What is solar eclipse how does it happen (Telugu)

0
9426
What is solar eclipse How does it happen
సూర్యగ్రహణం అంటే ఏమిటి ? ఎలా సంభవిస్తుంది ? | What is solar eclipse how does it happen (Telugu)
Back

3. సూర్యగ్రహణం అంటే ఏమిటి..? ఎలా సంభవిస్తుంది..?

చంద్ర గ్రహణాల కన్నా సూర్య గ్రహణాలు చాలా తక్కువగా ఏర్పడతాయి. అందులోనూ సంపూర్ణ సూర్య గ్రహణాలు మరీ అరుదు గా వస్తాయి. భూమికీ సూర్యునికీ మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ లోకి రావడం సంపూర్ణ సూర్యగ్రహణానికి దారితీస్తుంది. పౌర్ణమి లేదా అమావాస్య కాలం లోనే సూర్యగ్రహణం వస్తుంది. ఆ సమయం లో అతినీలలోహిత కిరణాలు భూమిపై పడతాయి. గ్రహణా లు శరీరం లోని నాడీ వ్యవస్థపైన, రక్తప్రసరణ వ్యవస్థ పైనా ప్రభావం చూపుతాయి. కనుక ప్రజలు తగు జాగ్రత్తలతో మెలగాలి.

గరిష్టంగా సూర్య గ్రహణ కాలం 7 గంటల 40 నిముషాలు ఉంటుంది. అది సూర్యోదయం తర్వాత 28 నిముషాలు మాత్రమే కనబడుతుంది. ప్రాంతాన్ని బట్టి గ్రహణం కనిపించే కాలం లో తేడా ఉంటుంది.

Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here