రాగి పాత్రలతో తో నీరు తాగడం వలన లాభం ఏమిటి ? Health Benifits of Copper Vessel Water Drinking in telugu?

benifits drinking water from copper vessel  రాగి పాత్రలు వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రాగిలో యాంటి బ్యాక్టిరియల్‌ నేచర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి … Continue reading రాగి పాత్రలతో తో నీరు తాగడం వలన లాభం ఏమిటి ? Health Benifits of Copper Vessel Water Drinking in telugu?