ఉపవాసము వలన కలిగే లాభాలేమిటో మీకు తెలుసా? | Fasting (Upavasam) Benefits in Telugu?
Fasting (Upavasam) Benefits in Telugu? లంఖణం పరమౌషధం ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. నోటితో ఏమి తీసుకున్నా అది ఉపవాసము అవదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా … Continue reading ఉపవాసము వలన కలిగే లాభాలేమిటో మీకు తెలుసా? | Fasting (Upavasam) Benefits in Telugu?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed