
1. పంచామృతం అంటే ? | Way of Preparing Panchamrutam
Way of Preparing Panchamrutam – పంచామృతం అంటే ఐదు రకాలైన అమృతాలు కలిపి చేసేది.పూజాదికాలలో భగవంతునికి పంచామృతం తో అభిషేకం చేయించి ప్రసాదంగా తీసుకుంటాం. తమకి అందుబాటులోని పాలు, పళ్ళు మొదలైన వాటిని పంచామృతం తయారీలో వాడడం సాధారణంగా జరుగుతుంది.ఈ అదనపు హంగుల వల్ల అసలైన పంచామృతం ఎలా చేయాలో చాలామందికి సందేహంగా ఉంటుంది.
Promoted Content
Good information thankyou