Pradosha Pooja & Vrath 2024 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

0
33825
Pradosha Pooja Vratham
Pradosha Pooja Vratham

Pradosha Pooja Vidhi

2ప్రదోష సమయం ఎప్పుడు వస్తుంది ? ఎంతసేపు ఉంటుంది..? (When is Pradosha Time?)

త్రయోదశి నాడు సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ అర్ధరాత్రివరకూ ప్రదోషకాలంగా పరిగణించ వచ్చు. సూర్యాస్తమయానికి ముందు రెండున్నర ఘడియాలూ సూర్యాస్తమయం తరువాత రెండున్నర ఘడియల కాలాన్ని కలిపి ప్రదోషమని కొందరు పండితులు చెబుతారు. ఘడియ అంటే 24 నిముషాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here