Rama Koti | రామకోటి తో కలిగే కొన్ని ఫలితాలు & నియమాలు మీ కోసం.

0
1213
Rules To Write Ramakoti Book
What Are The Rules To Write Ramakoti Book

Rules To Write Ramakoti Book

1రామకోటి తో కలిగే కొన్ని ఫలితాలు:

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

పాపాలు తొలుగుతాయి: రామకోటి రాసే వారి పాపాలు తొలుగుతాయి.
మోక్షం: రామకోటి రాసే వారికి మోక్షం లభిస్తుంది.
ఐహిక సుఖం: రామకోటి రాసే వారికి ఐహిక సుఖాలు కలుగుతాయి.
మనశ్శాంతి: రామకోటి రాసే వారికి మనశ్శాంతి లభిస్తుంది.
ఆరోగ్యం: రామకోటి రాసే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సంపద: రామకోటి రాసే వారికి సంపదలు వృద్ధి చెందుతాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back