ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

0
1587
Lord Ganesh Idol Rituals & Results
Lord Ganesh Idol Rituals & Results

From Metal to Clay Lord Ganesh Idol Rituals & Results

1లోహం నుండి మట్టి వరకు గణేష్ విగ్రహలు వాటి పూజ విధానం & వాటి ఫలితాలు

మనం చేసే పాప దోషాలు తొలగడానికి వినాయకుడిని పూజిస్తే మంచిది మన పురాణాలను అనుసరించి పురోహితులు చెబుతున్నారు. మనం చేసిన పాప దోషాలు తొలగిపోవాలంటే ఈ విధంగా వినాయక ఆరాధన చేయాల్సిందే. వినాయక చవితి రోజున భక్తులందరూ వారి ఆర్థిక స్థోమత బట్టి రకరకాల వినాయక విగ్రహాలు విక్రయించి తీసుకువచ్చి తమ నివాసంలో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. ఏ రకమైన వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back