కార్తీకమాసంలో ఏమి తినకూడదు ? | Foods to Aviod in Karthika masam in Telugu?

0
16067
What Not To Eat In Karthika Masam ?
Foods to Aviod in Karthika masam

Foods to Aviod in Karthika masam ?

కార్తీకమాసంలో ఏమి తినకూడదు అంటే ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము. మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు; కందులు ఇవన్నీ వాడరాదు. అష్టమి నాడు కొబ్బరీ, ఆదివారము ఉసిరీ తినరాదు. These are the Foods to Aviod in Karthika masam in Telugu

source: nagavarapu ravindra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here