
How To Avoid Pimples / మొటిమలు రాకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ?
Tips – How To Avoid Pimples – మెంతి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ అంశాలు శ్వాసను తాజాగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి. అందుకే ఈ ఆకుల్ని చూయింగ్ గమ్, మౌత్ ఫ్రెష్నర్స్, టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగిస్తారు.
దీనిలో శ్వాసకోశ వ్యాధులను నిర్మూలించే అంశాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. తులసి కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, జాగరూకతను, ఏకాగ్రతను పెంచుతుంది.
శారీరకమైన నీరసాన్ని, నిస్సత్తువులను తొలగించడమే కాదు, మానసికమైన కుంగుబాటును కూడా పారదోలుతుంది.
మెంతి రసంలో జీర్ణశక్తిని పెంచే అంశాలు కూడా అపారంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ-సెప్టిక్ అంశాలు ఆరోగ్యమైన చర్మాన్ని నిలబెట్టడంతోపాటు, మొటిమలు రాకుండా కూడా ఇది కాపాడతాయి.
మెంతి, నిమ్మరసాల మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలోలని మలినాలన్నీ బయటికి పోయి అంత ర్భాగాల్లో ఎక్కడ ఏ వాపులు ఉన్నా తగ్గిపోతాయి.
Thank you