ఇంట్లో శివలింగం లేదా ఇతర దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండవచ్చు?

4
11028

Shiva_Lingam

సాధారణం గా ఇంట్లో దేవతా విగ్రహాలు రెండు అంగుళాలు మించి ఉండక పోతే మంచిది అని పండితుల మాట ఎందుకంటే . ఆ ఎత్తు దాటితే ఉన్న విగ్రహలుకు మనం ఇంట్లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చేసేటువంటి పూజ తృప్తినివ్వదు. దాని వల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం మీద పడేలా పూజ చేయకూడదు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here