స్త్రీలకు శీఘ్ర వివాహానికి మార్గం

0
11210
woman marriage
స్త్రీలకు శీఘ్ర వివాహానికి మార్గం

(స్త్రీలకు శీఘ్ర వివాహానికి మార్గం జాతక  సంబందిత  కారణాలు  వలన  వివాహం  ఆలస్యం  అవుతున్న  స్త్రీలు  కోసం రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం మంచి మార్గం అని చాలా మందికి తెలిసిన విషయమే .
వివాహం ఆలస్యం అవుతున్న స్త్రీ ప్రతి నిత్యం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి తదపరి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4,11,27 శ్లోకాలు పఠించాలి.

ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.

4వ శ్లోకము

త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా I
భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికమ్
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ II 4 !!

11వ శ్లోకము

చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||

27వ శ్లోకము
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here