ధన లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏమి చెయ్యాలి ? | What to do for Dhanalakshmi Grace in Telugu

1
47426
deeplakshmi
ధన లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏమి చెయ్యాలి ? | What to do for Dhanalakshmi Grace in Telugu

ఇంట్లో బీరువా ఎప్పుడూ కాళి ఉంచకూడదు . కుబేర యంత్రం, శ్రీ చక్రం యంత్రం లాంటివి ఉంచాలి, ఇలా ఉంచితే లక్ష్మి కటాక్ష సిద్ది కలుగుతుంది.

ఉత్తరం గోడకు అనిచి దక్షిణం చూస్తూ వుండాలి.
బీరువా తలుపు పైన లక్ష్మి దేవి ఏనుగులతో పూర్ణ కలిశాలతో అభిషేకం చేస్తూ వున్నటు వంటి ఫోటో అంటించు కోవాలి.

కుబేర తత్త్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే బీరువ వెనకాల ఉత్తర గోడకు అంటించాలి.

బీరువా పైన ఏమి పెట్టకూడదు సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు బీరువా పైన పెట్ట కూడదు, బీరువా లోపల పెట్టాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే టప్పుడు ఆనందంగా ఇవ్వాలి.

బీరువాలో పవిత్రమైనవి మంగళకరమైనవి వుంచుకోవాలి, నల్ల పసుపు కొమ్ము ఉంచు కోవాలి, ఏదైనా గుడికి వెళ్ళినపుడు ఆశీర్వదించి ఇచిన అక్షింతలు ఒక గుడ్డ లో కట్టి వుంచుకోవాలి.

విష్ణు సహస్రనామాలు, గోవిందనామలు, లక్ష్మి దేవి ఆష్టోత్రం ఉంచాలి.

పత్తి, గోమతి చక్రాని కుంకుమ బారిణ లో వుంచి కదిలించకుండా ఉండే చోటు లో పెట్టాలి.

శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః | Sri Dhanalakshmi Ashtotara Shatanamavalli in Telugu

అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలంటే..? Want luck to knock your door?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here