అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలంటే..? About Luck In Telugu

6
54948
11811367_533663470118377_5281650472963351063_n
About Luck In Telugu
Back

1. మానవ జీవితంలో అదృష్టం

మానవుడికి ఎంత శక్తిసామర్థ్యాలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా.. వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అనితర విజయాలు సాధించవచ్చు. అయితే, ఆ అదృష్టం ఎలా వస్తుందన్న విషయం గుర్తెరగాలి. ఆ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి మానవుని జీవనంపై గృహ వాస్తు ఎంతో ప్రభావం చూపుతుందని తెలుసుకున్నాము. జాతకం, వాస్తు ఈ రెండూ మానవుని జీవనంలో ముఖ్యమైనవే. ఒక్కోసారి జాతకం బాగున్నా ఇంటి వాస్తు బాగోకపోతే ఇబ్బందులుంటాయి. ఒక్కోసారి ఇంటి వాస్తు బాగున్నా జాతకం బాగోకపోతే ఆ వ్యక్తి పైకి రాడు. అందువల్ల లోపం ఎక్కడుందో చూడాలి. మన జాతకం బాగున్నప్పుడు అనుకోకుండానే వాస్తు బాగున్న ఇళ్లల్లోకి వెళ్తుంటాం. జాతకం బాగోలేనప్పుడు వాస్తు లేని ఇంట్లోకి కూడా వెళ్తుంటాం.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

6 COMMENTS

  1. నమస్కారం పండితులు. మా ఇల్లు ఉత్తర ఈశాన్యం ఎక్కువ గా ఉంది ఏం చెయ్యాలి చెప్పండి

  2. సర్ నా ఇంటిలో సగ భాగం పడమర వైపు‍(ఎగుదాల) నా ఆస్తి ని నన్ను బలవంతంగావప్పించి అక్కకి ఇచ్చారు అప్పటి నుంచి నాకు కష్టాలు మోదలైనాయి నేను చాలా మంది పెద్దలని సంప్రదించగా వారందరు నేను దిగుదాల ఉండకూడదని అన్నారు అందు చేత సొంత ఇల్లు పెట్టుకున కూడ అద్దె ఇంట్లో ఉంటున్నాము పెద్దలన్న కరక్టేన దయచేసి వివరించగలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here