
2. వాస్తు మానవ జీవితంపై ప్రబావాన్ని చూపిస్తుందా? ఎలా?
గృహాన్ని సరైన వాస్తు ప్రకారము నిర్మించుకోవడం ఎంతో అవసరం. పంచ భూతాలైన.. ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సఖల విజయాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్నిబట్టి గృహ నిర్మాణం జరగడం ముఖ్యం. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయి. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.
సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్ట శక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కలిసివస్తాయి.
నమస్కారం పండితులు. మా ఇల్లు ఉత్తర ఈశాన్యం ఎక్కువ గా ఉంది ఏం చెయ్యాలి చెప్పండి
సర్ నా ఇంటిలో సగ భాగం పడమర వైపు(ఎగుదాల) నా ఆస్తి ని నన్ను బలవంతంగావప్పించి అక్కకి ఇచ్చారు అప్పటి నుంచి నాకు కష్టాలు మోదలైనాయి నేను చాలా మంది పెద్దలని సంప్రదించగా వారందరు నేను దిగుదాల ఉండకూడదని అన్నారు అందు చేత సొంత ఇల్లు పెట్టుకున కూడ అద్దె ఇంట్లో ఉంటున్నాము పెద్దలన్న కరక్టేన దయచేసి వివరించగలరు
Hous & brother problem
On lakshmi ganapathayeh namaha
sir ma husband name srinu west facing house paduthunda ladu andta a facing paduthundi nakshatram ayitha ashala nakshatram
nadhi bharani nakshatram a facing house naputhundi chapandi