రాహుగ్రహ శాంతికి ఏమి చెయ్యాలి? | Rahu Graha Shanti in Telugu?

0
6800
what to do ragu grah shanthi
రాహుగ్రహ శాంతికి ఏమి చెయ్యాలి? | Rahu Graha Shanti in Telugu?

 Rahu Graha Shanti – ధూమ్రవర్ణ గణపతి :
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

ధూమ్రవర్ణ గణపతి – ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన రాహుగ్రహ శాంతికి ఉపయోగపడుతుంది. ముఖద్వారం పై ఈ ప్రతిమ ఉంటే అనిష్ట గ్రహాలను శాంతింపజేసి సుఖ వృద్ది కి తోడ్పడుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here