Shani Trayodashi 2023 In Telugu | శని త్రయోదశి, శనివారమూ త్రయోదశీ ఒకే రోజు వస్తే ఏమి చేయాలి?

1
37233

శని

Shani Trayodashi In Telugu

2. శని వారం వచ్చిన త్రయోదశి నాడు చేయవలసిన పనులు (Things to do on Trayodashi which falls on Saturday)

  • నేడు శివారాధన ఎంతో శ్రేష్ఠం.
  • తలంటు స్నానం చేసి ఉపవాసాన్ని ఆచరించాలి.
  • శని శాంతి పూజను చేయించడం వలన గ్రహప్రభావం తగ్గుతుంది.
  • శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
  • నల్ల నువ్వులని,నువ్వుల నూనెనీ,బొగ్గునీ, ఎనిమిది మేకు లనూ, ఒక నల్లని వస్త్రాన్నీ, నవధాన్యాలనూ బ్రాహ్మడికి దానం చేయాలి.
  • కాకులకు, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టాలి.
  • ఇవాళ నూనెను, చర్మం తో చేసిన వస్తువులను, గొడుగునూ కొనకూడదు.
  • కొద్దిగా ఉప్పువేసి వండిన అన్నాన్ని గానీ, చిటికెడు ఉప్పు కలిపిన బియ్యాన్ని గానీ పేదవారికి దానం చెయ్యాలి.
Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here