లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? Health Tips for Liver in Telugu

0
1860
Health Tips for Liver in Telugu / లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి

Health Tips for Liver in Telugu / లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి?

  • బీట్రూట్, క్యారేట్ ఎక్కువగా తినాలి.
  • పాలకూర,టమాటాలు తినాలి.
  • నిమ్మకాయతో పాటు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాలి.
  • క్యాబేజీ ,వాల్ నట్స్,అవకాడోలు తినాలి.
  • వెల్లుల్లి,యాపిల్స్ తినాలి.
  • ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినాలి.
  • గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి.
  • వీటిని నిత్యం తెసుకోవడం లో లివర్ లోని విష పదార్ధాలు తొలిగిపోయీ దాని పనితీరు మెరుగుపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here