
లీవర్లో కోవ్వును కరిగించలంటే ఏమి చెయ్యాలి? | How To reduce Fat in Liver in Telugu
How To Reduce Fat In Liver రోజూ ఆహరంలో కొన్నింటిని తప్పకుండా చేర్చుకుంటే ఫ్యాటి లెవెల్స్ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చుని ఆరోగ్య నిపుణులు సుచిస్తునారు.
అందులో
కాఫీ,
ఆకుపచ్చని కూరగాయలు,
చేపలు,
ఓట్స్
వాల్ నట్స్
పాలు
పొద్దుతిరుగుడు విత్తనాలు
ఆలివ్ ఆయిల్ వంటివాటిని చేర్చుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉండటంతో పాటు దీనిలో పేరుకుపోయే కొవ్వును కరిగేలా చేస్తాయని సూచించారు.