
ఆయుర్వేదం పరం గా బాన పొట్ట తగ్గడానికి ఏమి చెయ్యాలి ? | Ayurvedic Tips for Belly Fat Reduction in Telugu
(ayurvedic tips for belly fat reduction in telugu) కొంతమందికి కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట్ట మాత్రం పెరుగుతుంది. దీనిని బాన పొట్ట అంటారు. నేల ఉసిరి చెట్టును తీసుకుని దాని సమూలమును( ఆకులు, బెరడు , వేర్ల తో సహ) దంచి తీసిన రసము రెండు పూటలా 20 గ్రా, మోతాదుగా సేవిస్తూ ఉంటే మూత్రము సాఫిగా బయటకు పోతూ పొట్టలోని విషపు నీరంత దిగిపోయి బాన లాగ పెరిగిన పొట్ట సహజ స్థితికి వస్తుంది.
పోఠ
It will controls diabetes also