పిసినారితనానికి అత్యాశ తోడైతే?

0
6418

fm_2011_1

2. దేవయ్య చేసిన దురాలోచన ఏమిటి?

పండ్లకు డబ్బులు ఖర్చు చెయ్యడం ఇష్టం లేని దేవయ్య వాటిని తినాలన్న ఆలోచన మాత్రం చంపుకోలేక పోయాడు. అతనికి ఎక్కడా అప్పు చేయడం కూడా ఇష్టం లేదు. అతనికి ఊరికే పండ్లు ఇచ్చే దాతలూ లేరు. ఇక మిగిలిన ఉపాయమల్లా దొంగతనం. దేవయ్య పండ్లు కొనడం ఇష్టం లేక వాటిని దొంగిలించాలని నిర్ణయించుకుని తోటకు వెళ్ళాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here