అశుభమైన షడష్టక యోగం! ఈ రాశుల వారికి కష్టాల వర్షం తప్పదు | Shadashtak Yog 2023

0
379
Shadashtak Yog 2023
Shadashtak Yog 2023

Shadashtak Yog 2023

1షడష్టక యోగం

మే 10వ తేదీన అంగారక గ్రహం బలహీనంగా ఉన్న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. 1 జూలై వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అయితే శని గ్రహం కుంభరాశిలో కూర్చున్నాడు. దీని వల్ల అశుభమైన షడష్టక యోగం ఏర్పడింది. నీచ స్థితిలో కర్కాటక రాశి ఉంటే ఉచ్ఛస్థితిలో మకర రాశి ఉంది. రెండు గ్రహాలు 6 మరియు 8 ఇంట్లో ఉండటం వల్ల అశుభ యోగం ఏర్పడుతుంది. అశుభమైన షడష్టక యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారు ఆరోగ్య సమస్యలు ధన నష్టం ఎదుర్కోవలసి రావచ్చు. జూలై 1 వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back