ఆంజనేయ స్వామి ఎప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి గా మారెను? | Panchmukhi Hanuman Evaluation in Telugu

0
18742
Hamuman.
Panchmukhi Hanuman Evaluation in Telugu

Panchmukhi Hanuman Evaluation in Telugu

Next

2. పంచ ముఖాల వివరణ

 

పరమగురు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కి ఆరాధ్యుడు పంచముఖ ఆంజనేయుడు. కుంభకోణం లో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు.
ఆంజనేయ స్వామి, తూర్పునకు అభిముఖుడై, బాధలు కష్టాలనుండి రక్షించేవాడు
గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు
వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు
నరసింహ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
హయగ్రీవుడు, నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు. భక్తి, ఙ్ఞాన వృద్ధికి కారకుడు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here