
2. దేవతా విగ్రహాలను శుభ్రం చేయడానికి తగిన సమయం
ఇంట్లో దేవతా విగ్రహాలను సాధారణంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి మునుపే శుభ్రం చేయాలి. కొందరు శుక్రవారం నాడు దేవతా విగ్రహాలను కదిలించడానికి ఇష్టపడరు అటువంటప్పుడు గురువారం రోజున ఉదయాన్నే దేవతా విగ్రహాలను శుభ్రం చేయాలి. పండగ రోజులలోనూ సూర్యోదయానికి ముందు శుభ్రం చేయడం మంచిది. సాలగ్రామాలకూ, నిత్యం పూజించే దేవతలకూ ప్రతిరోజూ ఉద్యాపన చెబుతారు కాబట్టి వారం తో పని లేకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు.
Promoted Content