శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu

Dasara Devi Navaratri Pooja Vidhanam శరన్నవరాత్రి పూజ విధానం శరన్నవరాత్రి విధి విధానాలు ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు. వివిధములైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారిక్కడ. ముఖ్యంగా శరన్నవరాత్రులు పూజకు ప్రధానమైనటువంటివి. ఈ పూజ ఎప్పుడూ త్రికాలములయందు చేయాలని శాస్త్రం చెప్తోంది. అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మూడు కాలములలోనూ పూజ చేయాలి. అయితే ఇందులో ఒక పూజ విశేషంగా చేస్తూ మిగిలిన పూజలు లఘువుగా చేయవచ్చు. రాత్రి ప్రధానంగా చేసిన వారు ఉదయం నుంచి … Continue reading శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu