
When we should not take Teertha and Prasadam
అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే స్నానాదికాలు ముగించకుండా, మలమూత్రాదులు ముగించుకున్నాక కాళ్ళు కడుక్కోకుండా ఉన్నప్పుడు తీర్థం తీసుకోరాదు. నొసట విభూతికానీ, కుంకుమ కానీ లేనప్పుడు తీర్థ ప్రసాదాలను తీసుకోరాదు. అంటు,పురుడు ఉన్నప్పుడూ, స్త్రీలు నెలసరి సమయం లోనూ తీర్థ ప్రసాదాలను తీసుకోరాదు.
Can we accept prasadam given in temples by other devotees