పంచ భూత లింగములు ఎక్కడ ఉన్నాయి? | Where is Pancha Bhoota Lingam Located in Telugu

1
16841
12119007_897004057086762_8308984734538681609_n
Where is Pancha Bhoota Lingam Located in Telugu

Where is Pancha Bhoota Lingam Located in Telugu

పంచభూత లింగములు

పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము ,ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభూత లింగములు అంటారు .

Back

1. పృధ్వీ లింగము

తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here