శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

0
18736
Ganesha's Severed Human Head
Lord Ganesha’s Severed Human Head

Where is the Real Human Head of Ganesha Cut Off by Lord Shiva?

1వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ?!

వినాయకుడి తలను శివుడు నరికిన తర్వాత అది ఎక్కడ పడింది? ఆ తర్వాత అసలు ఆ తల ఏమైంది? ఏనుగు తల ఎలా వచ్చిందో చాలా మందికి తెలుసు. కాని శివుడు గణపతి తనే తన కొడుకు అని తెలియక గణేషుడి తలను ఎక్కడ నరికాడు?, ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అసలా తల ఏమైంది అని చాల మంది హిందువులకు తెలియదు. వినాయకుని కథను విన్న, పూజించిన పుణ్యం వస్తుంది. అలాంటి వినాయకుడి గురుంచి ఎవరికి తెలియని కథను ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back