సర్పదోష నివారణ పూజలు ఎక్కడ చేస్తారు ? | Where to Perform Sarpa Dosa Nivarana Pooja Telugu

0
7790
2 (1)
Sarpa Dosa Nivarana Pooja Telugu

Sarpa Dosa Nivarana Pooja Telugu 

where to perform Sarpa Dosa Nivarana Pooja Telugu శ్రీకాళహస్తి క్షేత్రంలో సర్పదోష నివారణ పూజలు చేస్తారు పంచభూత లింగాలలో ఒకటి అయిన వాయులింగం ఇది . ఈ ఆలయం ఆగమ శాస్త్రం ప్రకారం గా నిర్మింపబడి ఉంది ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి మరియు దక్షిణ కైలాసం అని పిలుస్తారు.

ఈ ప్రదేశం స్వర్ణముఖి నది తీరాన ఉంది. ఇక్కడ రాహుకేతులకు చేసే పూజలు విశిష్టమైనవి. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు ప్రత్యేకం .
శ్రీకాళహస్తిలోని శివమూర్తిలో అయిదు పడగల సర్పం అంతర్భాగంగా ఉండడం వల్ల దీనికి సర్పదోష నివారణ క్షేత్రం అని వాడుకలోకి వచ్చింది

శ్రీకాళహస్తీశ్వరాలయంలో . ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు సాధారణం గా నిర్వహించు సమయములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here