హిందు పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ఏ దేవుళ్లను దర్శించుకోవాలి?! Which God Temples is Worshiped During Karthika Masam?

0
80
Which God Temples is Worshipped During Karthika Masam
Which Gods Temples is Worshiped During Karthika Masam?

Which Gods Temples Need To Take Darshan in Karthika Masam

కార్తీక మాసంలో ఏ దేవుళ్ల దేవాలయాలను దర్శించుకోవాలి?

కార్తీక మాసం మొత్తం తెలుగు 12 మాసాలలో ప్రత్యేక మాసం. కార్తీక మాసంలో ఏ దేవుడిని పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీకమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శివుడు మరియు ఈ మాసం మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన మాసం.శివార్చన పూజ చేయడం అనేది విష్ణు భగవానునికి కూడా ప్రీతికరమైనది. పూర్వ జన్మలోని దోషాలు నుండి విముక్తి కలగాలి అంటే అరుణాచలం శివుని దర్శనం మంచిది.

శివాయ విష్ణురూపాయ..విష్ణురూపాయ శివాయ” అనే మాట ప్రసిద్ధి. కార్తీక మాసంలో మహా శివుడు మరియు విష్ణుమూర్తిని పూజిస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం. అరుణాచలం తర్వాత అత్యంత ప్రసిద్ధ శివాలయం శ్రీశైలం. శ్రీశైలం మరియు అరుణాచలం రెండు పుణ్యక్షేత్రాలకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడు కార్తీక మాసం పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.

తిరువణ్ణామలై లోని అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయంలో మహా దీపం లేదా అన్నామలై దీపం అని పిలువబడే 10 రోజుల పండుగ నిర్వహిస్తారు. తిరువణ్ణామలై (అరుణాచలం) పట్టణంలో, తిరువణ్ణామలై మహా దీపం వెలిగించడం ద్వారా పండుగను జరుపుకుంటారు. పట్టణంలోని 2668 అడుగుల ఎత్తైన పవిత్ర పర్వతం పైభాగంలో సాయంత్రం 6 గంటలకు భారీ మట్టి దీపం వెలిగిస్తారు. ‘కార్తీక దీపం ఒకరోజు ముందు, ‘మహాభరణి దీపం’ లేదా ‘అన్నామలై దీపం’ మీద, కొండపై ఉంచిన 10 అడుగుల భారీ రాగి కలశం, నెయ్యి, కర్పూరం మరియు గుడ్డ వత్తులతో నింపి వెలిగిస్తారు. ముందుగా నిర్ణయించిన సమయంలో నిర్వహిస్తారు.

Spiritual Posts

కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow

దీపావళి రోజున ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది ?! | What To See on Diwali Festival?

శరద్ పూర్ణిమ 2023 తేదీ & విశిష్ఠత | ఈ రోజు వెన్నెలలో పాయసం పెట్టి తింటే చాలు? | Sharad Purnima 2023

డ‌బ్బు సంపాదించాలంటే క‌ష్ట‌ప‌డ‌డం కాకుండా ఈ 5 విషయాలు తెలుసుకోని పాటించండి!? పక్కాగా కోటిశ్వరులు అవుతారు! | Money Earning Ways

చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History

అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date