దీపారాధన లో ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి? | Types of Oils Used in Deepam and Their Benefits in Telugu

Best Oils for Deepam and Their Spiritual Significance దీపారాధనకు ఏ నూనెతో దీపం పెడితే ఉత్తమం? విజయం కోరే భక్తులు పరమశివుని పూజలో వేపనూనె మరియు ఆవునెయ్యి కలిపి దీపం వెలిగిస్తే, విజయసిద్ధి లభించేది పూర్వీకుల అనుభవం ద్వారా తెలిసిన విశ్వాసం. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం సఖ్యంగా మారుతుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనెను ఉపయోగించడం శుభప్రదం. నూవ్వుల నూనె విశేషమైన శక్తి కలిగినదిగా భావించబడుతుంది. ఇది … Continue reading దీపారాధన లో ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి? | Types of Oils Used in Deepam and Their Benefits in Telugu