1. సనాతన ధర్మం ప్రకారంగా భార్య, భర్తకు ఎటు వైపుగా ఉండాలి ?
మన సనాతన ధర్మం ప్రకారంగా దైవసంబందిత కార్యాలలో ఖచ్చితంగా భార్య , భర్తకు ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే సమయం, దానాలు, ధర్మాలు చేసే సమయంలో భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.