
దీపం ఏ వైపుకి ఉండాలి…? | which side should a lamp face in Telugu
2. దీపం ఎటువైపు పెడితే ఏ ఫలితం ఉంటుంది?
ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీపారాధనని ప్రతిరోజూ చేయమని సనాతన ధర్మం చెబుతోంది. దీపాన్ని తూర్పు వైపుగా పెడితే ఆరోగ్యం కలుగుతుంది. పశ్చిమం లో దీపం పెట్టడం వలన భక్తి పెరుగుతుంది. ఉత్తరానికి పెడితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. దక్షిణానికి పెట్టడం అశుభము,మృత్యు కారకము. ఇది దీపం ఉండవలసిన దిక్కు.
Promoted Content
Good keep it up
happy to know about it 🙂