దీపం ఏ వైపుకి ఉండాలి…? | which side should a lamp face in Telugu

దీపం ఏ వైపుకి ఉండాలి…? | which side should a lamp face in Telugu దీపారాధన శ్లోకం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదామ్ శతృ బుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే. భావం : దీపారాధన చేయడం వలన శుభాలు కలుగుతాయి. ఆరోగ్యము, ధనము వృద్ధి చెందుతుంది. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి. దీపం ఎటువైపు పెడితే ఏ ఫలితం ఉంటుంది? ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీపారాధనని ప్రతిరోజూ చేయమని … Continue reading దీపం ఏ వైపుకి ఉండాలి…? | which side should a lamp face in Telugu