దేవుడంటే ఎవరు ? ఎలా ఉంటాడు? | Who is God? What Does God Look Like?

0
3019
Who is God ? What Does God Look Like ?
Who is God? What Does God Look Like?

Who is God? What Does God Look Like?

నామ రూపాలు లేనిది, సకల సృష్టి కి ఆధారమయినది, అంతట తానై ఉండే చైతన్య శక్తే భగవంతుడు. కానీ ఆ శక్తీ స్థూల దేహము. దానికి పరిమితమైన మనస్సే అని భ్రమించినందువల్ల అసలైన భగవతత్వాన్ని గుర్తుంచలేకపోతాము దీన్నే ఆజ్ఞానం అంటారు దాన్ని తొలగించి అసలైన భగవతత్వాన్ని గుర్తించేలా నిదర్శనపూర్వకం గా నిరూపించి దానిని తెలుసుకొనేల ప్రేరేపించగలవాడే సద్గురువు తనను మాత్రమే పూజించ మని ఏ దేవుడు ఎన్నడూ చెప్పలేదు సరియైన భక్తి శ్రద్ద లతో పూజిస్తే గమ్యాన్ని చేరుతారు. భ గవతత్వం ఎవరి ద్వార మనకు, మనస్సు కు హత్తుకొనేటట్లు తెలిసి తెలివి గా భక్తి శ్రద్ద లతో మనసు ఎవరి పై నిలుస్తుందో వారినే సరిగా పూజించ గలం

 

సముద్రం లో అలలు, మనసు లో ఆలోచనలు ఉద్బవించి కొనసాగి లయుంచినట్లే,విశ్వ లోని రూపాలన్ని దేనిలో ఉత్పన్న మై కొనసాగి లయుస్తున్నాయో అట్టి విశ్వ చైతన్యమే భగవంతుడు. అన్ని అలలలో నీరున్నట్లే అన్ని రూపాలలోను భగవంతుడు వున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here