దేవుడు అంటే ఎవరు? | Who Is God In Telugu

2
9918
దేవుడు అంటే ఎవరు? | Who Is God In Telugu
Who Is God In Telugu

దేవుడు అంటే ఎవరు? | Who Is God In Telugu

ఎవరైతే ఈ భూమి + ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని- సృష్టిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని- పోషిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి – మరణాన్ని ఇస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల -కర్మల లెక్క తీసుకుంటాడో.

ఆయననే తెలుగు బాషలో దేవుడు అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,హిబ్రూ  బాషలో యహోవా అని, ఆయననే అరబ్బి భాషలో “అల్లాహ్” అని పిలుస్తారు.

అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం.కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు), పీర్లు, బాబాలు, మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం’ కాని ఈ ప్రపంచం లోని ఏ మానవునై నా, ఏ జంతువుకైనా ఏ సృష్టి పదార్ధానికయినా, ఏ వస్తువునయినా, ప్రతిరూపాన్నికలిపించి దానికి దేవుడు అనే పదం  కాని, GOD అనే పదం కాని, యహోవా, అల్లాహ్ అనే పదాలు కాని ఉపయోగించకూడదు

—————————————————————————————–

దేవుడు ఒక్కడే ఆయనను వేరు వేరు బాషలలో వేరు వేరు పేర్లతో పిలిచారు

—————————————————————————————-

Language Name Script Name of the God Meaning of the Name
SANSKRIT सर्वेश्वर సర్వేశ్వరుడు సర్వానికి+నియామకుడు
అక్షర పరఃబ్రహ్మ. నాశనంకానట్టి+పరమండున్నట్టి+సృష్టికర్త
ఆది పరాశక్తి ఆదిమం ఐన పరమందున్నసృష్టికర్త
TELUGU దేవుడు దేవుడు దేవుడు
ENGLISH God GOD GENERATOR+ORGANIZER+DISTROYER
HEBREW האל Yahova  Eternal Power
ARABIC الله అల్లాహ్ ఆరాధనలకు అర్హుడు, worthy to be worship

 

 1. దేవుడు అంటే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించే వాడు, సృష్టించే వాడు, (GENERATOR ) (ఈ పదాన్ని సంస్కృతంలో బ్రహ్మ అని, అరబీ భాషలో ఖాలిఖ్ అని అంటారు).
 2. సమస్తాన్ని పోషించే వాడు , పరిపాలించేవాడు, (ORGANIZER)(ఈ పదాన్నే సంస్కృతం లో విష్ణు అని, అరబీ భాష లో ‘రబ్’ అని అంటారు).
 3. సమస్తాన్ని నాశనం చేసేవాడు, మరణాన్ని ఇచ్చే వాడు, (DISTROYER)(ఈ పదాన్నే సంస్కృతం లో రుద్రుడు అని, అరబీ భాషలో ‘అల్ ఖహ్హార్’ అని అంటారు).

NOTE:  G O D=GENERATOR+ORGANIZER +DISTROYER

నోట్: కాని ఈ బ్రహ్మ + విష్ణు + మహేశ్వరం అనే పదాలకు ప్రతిరూపాన్ని కల్పించి వేరు వేరు దైవాలుగా చేసారు.(ఇవి దేవుడి ౩ కర్మలు, పనులు ( పుట్టించడం + పాలించటం +మరణాన్ని ఇవ్వటం )
(ఈ పేర్ల అర్ధం మనకి ఋగ్వేదం (2:1:3)లో కనిపిస్తుంది) కాని వాస్తవానికి దేవుడు ఒక్కడే
——————————————————————————–
ఎకం సత్ విప్రా బహుదా వదం తే

एकम सत विप्रा बहुदावदंते -Rigveda(1:64:46)

దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు అనేకం

NOTE: దేవుడికి ప్రతిరూపం లేదు, ఆయనకు ప్రతిరూపం పెట్టి ఆరాధించడం గ్రంధాల ప్రకారం తప్పు.

నతస్య ప్రతిమ అస్థి नातस्य प्रतिम अस्थि (దేవుడికి ప్రతిమ లేదు)
శుద్ధమపోపవిద్ధం सुद्धमपोपविद्धम (ఆయన పరిశుద్దుడు)

నోట్: దేవుడికి రూపం లేదు అని చెప్పబడడం లేదు కానీ ప్రతి రూపం(image, ఫోటో, విగ్రహం)లేదు అని చెప్పబడుతుంది.

2 COMMENTS

 1. Hari om ani ee website ku peru pettaru. Aa Srihari 9 avatharalu ettaru. Ayana avatharaalanu vigraharupamlone kolustunnaru Tirupati, Badhrachalam, Puri, etc etc places lo. Ithara mathala abhiprayaalanu Hinduvulapai rudde preyatnam aapithe manchidi. Eyinaa Devudini elaa kolicham ane kante, manishiga brathakatam…asalaina adhyathmika chinthananu kaligi undatam mukhyam.

 2. చదువు గతి గది లొనే ఆగిపోతుంది..
  పాఠాలు నిరంతరం కొనసాగుతాయి.
  అన్న నిజం ఈ వెబ్సైట్ ఋజువు చేస్తుంది
  …………ధన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here