శ్రీ కృష్ణుడు కృపకు ఎవరు పాత్రులు ? | Lord Sri Krishna Grace in Telugu

0
13916
Sri_Mariamman_Temple_Singapore_2_amk_cropped
శ్రీ కృష్ణుడు కృపకు ఎవరు పాత్రులు ? | Lord Sri Krishna Grace in Telugu

శ్రీ కృష్ణుడు కృపకు ఎవరు పాత్రులు ? | Lord Sri Krishna Grace in Telugu

 Lord Sri Krishna Grace in Telugu నిత్యాన్నదాతా తరుణోగ్ని హోత్రీ
మాసోపవాసీ చ పతివ్రతాచ
వేదాంతవిత్ చంద్ర సహస్ర దర్శీ
షడ్జీవలోకే మమ వందనీయాః !

“నిత్యాన్నదాత, నిత్యాగ్నిహోత్రి, ప్రతిమాసం ఉపవాసం చేసేవారు, పతివ్రత, వేదాంతవేత్త, సహస్ర చందన దర్శనం చేసినవారు – ఈ ఆరుగురు నాకు వందనీయులు” అని శ్రీకృష్ణుని మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here