అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

Who is Ucchista Ganapati in Telugu? ఉచ్చిష్టగణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది. ప్రతి దేవతోపాసనకీ రెండువైపులుంటాయి. సాత్త్విక, తామసికాలలో సాత్త్వికం మనకు క్షేమకరం. తామసం వామాచారం. అది అనుసరణీయం కాదు. అలాగే ’ఉచ్చిష్ట గణ’ శబ్దం బట్టి అశౌచ సమూహాలలోని శక్తుల్ని వశం చేసుకొనే తామసతంత్ర ప్రయోగాలు ఉండవచ్చు. కానీ వాటిని గ్రహించవలసిన పనిలేదు. ఇక సాత్త్వికంగా, తాత్త్వికంగా ఆలోచిస్తే – గణపతి వాక్స్వరూపునిగా, శబ్దస్వరూపునిగా, మంత్రాధిపతిగా వేదాలలో పేర్కొనబడ్డాడు. ’గణానాం త్వా గణపతిం … Continue reading అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?