నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలా ? ఎందుకు చేయాలా ?

వైష్ణవ ధర్మంలో కూడా విష్వక్సేనుల వారి ఆరాధన చేస్తే ఆయనకున్న పద్దెనిమిది శిరస్సులలో తొమ్మిదవ శిరస్సు గణపతి. వైష్ణవమైనా, శైవమైనా, మధ్వమైనా యే ధర్మమైనా, యే మార్గమైనా అన్నింటికీ మూలము గణపతి. “గణానాం పతిః – గణపతి!” ఈ దేహంలో ఉండేటటువంటి ఎనిమిది అష్టకములకు పురీఅష్టకములని పేరు. సంక్షిప్తంగా జ్ఞాపకం పెట్టుకుంటే మన దేహం పైన మనకు నియంత్రణను కలిగించేవాడు గణపతి. దేహంపైన నియంత్రణ లేకపోతే మనస్సు చంచలమౌతుంది. గణపతి అనుగ్రహం లేని స్థితి అది. మానసిక … Continue reading నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలా ? ఎందుకు చేయాలా ?