వచ్చే సూర్యగ్రహణంకి ఎన్ని పేర్లు ఉన్నాయి? గ్రహణం సమయంలో ఎవరిని స్తుతించాలి? | Things to do During Eclipse

0
1190
Things to do During Solar Eclipse
Things to do & Whom to Worship During Solar Eclipse

Things to do During Solar Eclipse

1సూర్యగ్రహణం సమయంలో ఎవరిని స్తుతించాలి? (Who Should be Praised During Solar Eclipse?)

వైశాఖ అమావాస్య రోజున అంటే ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణంకి ఇంకో రెండు పేర్లు ఉన్నాయని మీకు తెలుసా?, అవే హైబ్రిడ్ సూర్యగ్రహణం మరియు కంకణకృతి సూర్య గ్రహణం. గ్రహణ సమయం ఉదయం 07:04 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. గ్రహణం ఐదున్నర గంటల పాటు ఉండబోతోంది. ఈ గ్రహణం భారత దేశంపై ఎలాంటి లేకపోయిన తప్పకుండా గ్రహాణ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గ్రహాణం ఆస్ట్రేలియా, తూర్పు దక్షిణాసియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా దేశాల్లో మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. చివరిగా ఇండోనేషియాలోని పపువా, ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.

Back