మదుమేహం ఎవరికి వస్తుందో మీకు తెలుసా ? Who Will Get Diabetes?

1
19351

who will get diabetes

Diabetes Risk Factors

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 
Back

1. మదుమేహం ఎవరికి వస్తుంది (Who Will Get Diabetes?):

కారణాలను బట్టి మధుమేహాన్ని రెండుగా విభజించారు మన మహర్షులు .

1 – సహజం.
2 – అపత్య నిమిత్తజం.

సహజ మదుమేహం అంటే తల్లి తండ్రుల “బీజ దోషాన్ని” ఆధారం చేసుకొని వచ్చేది. తల్లి తండ్రుల నుంచి వారి సంతానానికి ఏ విదంగా నైతే కొన్ని లక్షణాలు ప్రాప్తిస్తాయో అదే విదంగా కొన్ని రకాల వ్యాదులు కుడా సంక్రమిస్తాయి.వాటిలో మదుమేహం ఒకటి.

ఇక రెండొవది ఆహారపదార్ధాల వలన, శరీరం లొ జరిగే మార్పుల వలన సంక్రమిస్తుంది.

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here