సరస్వతి దేవి ని ఎవరు పూజించాలి? | Who Worship Saraswathi Devi in Telugu

0
3245
సరస్వతి దేవి ని ఎవరు పూజించాలి? | Who Worship Saraswathi Devi in Telugu
Who Worship Saraswathi Devi in Telugu

సరస్వతి దేవి ని ఎవరు పూజించాలి? | Who Worship Saraswathi Devi in Telugu

పిల్లల కు మాటలు రావడానికి, వాక్ శక్తీ కోసం , కొంతమంది పిల్లలు చదువుకోకుండా మొండి గా ఉంటారు అలాంటి వారు, విద్యార్థులు తప్పకుండా సరస్వతి దేవీ ని పూజించాలి .

అంతే కాకుండా కొంతమంది కి చాలా రోజుల వరకు మాటలు సరిగా రావు అలాంటి వారు, ఎంత చదివిన జ్ఞాపక శక్తీ లేని వారు ఇలాంటి వారంతా సరస్వతి దేవిని తప్పక పూజించాలి . ప్రతి ఒక విద్యార్థి సరస్వతి స్తోత్రం, సరస్వతి కవచం తప్పకుండా చదవాలి తల్లిదండ్రులు చదివించాలి

పిల్లల కు మాటలు రాని తల్లిదండ్రులు సరస్వతి కవచం చదివి , సరస్వతి కవచాన్ని ఒక కాగితం మీద వ్రాసి పిల్లల చేతి లో పెట్టాలి ఇలా చేస్తే తప్పకుండా

మంచి ఫలితం ఉంటుంది.

సరస్వతి దేవి కవచం
1)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః
2)ఓం శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు
3)ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరం
4)ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు
5)ఓం శ్రీం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు
6)ఓం శ్రీం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు
7)ఓం శ్రీం హ్రీం ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు
8)ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కదౌమే శీం సధా వతు
9)ఓం శ్రీం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు
10)ఓం శ్రీం హ్రీం హేతి మమహస్తౌ సదావతు
11)ఓం శ్రీం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు
12)ఓం శ్రీం హ్రీం స్వాహా ప్రాచ్యాం సదా వతు
13)ఓం శ్రీం హ్రీం సర్వజిహ్వాగ్రవాసివ్యై స్వాహాగ్ని రుదిశిరక్షతు
14)ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు
15)ఓం ఐం హ్రీం శ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు
16)ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సాదావతు
17)ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు
18)ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు
19)ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు
20)ఓం ఐం హ్రీం శ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు
21)ఓం ఐం హ్రీం శ్రీం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

 

చదువు కొనే ప్రతి వారు తప్పక సరస్వతి దేవిని పూజించాలి

సరస్వతి దేవికీ పెట్టవలసిన నైవేద్యాలు

సరస్వతి దేవికి తెలుగు రంగు అంటే ఇష్టం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు వెన్న వంటివి నైవేద్యం గా పెట్టాలి. సరస్వతి దేవికీ తెల్లని పదార్ధాలు ఇష్టమైనవి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here