అయ్యప్ప స్వామివారి మోకాళ్ల ఎందుకు కట్టి ఉంటాయో తెలుసా? | Why did Lord Ayyappa Swamy legs tied in Telugu

Why did Lord Ayyappa Swamy legs tied – మిగిలిన దేవతామూర్తులతో పోలిస్తే శ్రీ అయ్యప్పస్వామివారు యోగాసనంలో కూర్చుని, చిన్ముద్ర ధారియై భక్తులకు అభయమిస్తుంటారు. అయ్యప్పస్వామి వారి మోకాళ్ల చుట్టూ ఒక బంధనం ఉంటుంది. దాన్ని ‘పట్టు బంధనం’ అంటారు. పందళ రాజు వద్ద పన్నెండు సంవత్సరములు పెరిగిన శ్రీ మణికంఠుడు తాను హరిహరసుతుడనని, ధర్మాన్ని శాసించుట కోసం ఆవిర్భవించానన్న సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు. మహిషిని వధించిన తర్వాత శబరిమల ఆలయంలో చిన్ముద్ర … Continue reading అయ్యప్ప స్వామివారి మోకాళ్ల ఎందుకు కట్టి ఉంటాయో తెలుసా? | Why did Lord Ayyappa Swamy legs tied in Telugu