ఆషాఢ మాసం లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ? | Why Ashadam Is Not Good For Ceremonies In Telugu

1
6658
Hindu Marriage
Why Ashadam Is Not Good For Ceremonies In Telugu

 

ఆషాఢ మాసం లో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ?

Why Ashadam Is Not Good For Ceremonies In Telugu – ఆషాఢ, పుష్య మాసాలను శూన్యమాసాలు అంటారు. సాధారణంగా ఈ సమయం లో శుభకార్యాలు చేయరు. దక్షిణాయన కాలం ఈ మాసాలలో అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఈ సమయం లో శాస్త్రానుసారంగా గ్రీష్మ ఋతువై ఉండాలి. కానీ మనకు ఇది వర్షాగమనకాలం గా కనబడుతుంది. ఈ సమయం లో వర్షతీవ్రతవల్ల పరిస్థితులు తరచుగా మారుతుంటాయి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి శుభకార్యాలకు అంత అనువైన సమయం కాదని పెద్దలు చెబుతారు.

వాతావరణ పరంగానూ జ్యోతిష పరంగానూ ఆషాఢమాసం శుభకార్యాలకు అనువైన సమయం కాదు. ఈ సమయం లో పితృకార్యాలు, జప, హోమాదులు చేయడం అత్యంత శుభకరం.

1 COMMENT

  1. ఒక ఇంటి యజమాని కుమారునికి పెళ్లి చేసి వెంటనే నూతన గృహ ప్రవేశం చేయవచ్చా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here