తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? | Why Betel Leaf is Used for Tambulam in Telugu

0
9097
tambulam
తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? | Why Betel Leaf is Used for Tambulam in Telugu

2. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here