వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు ? | Why do Business People do it in Telugu

0
31136
why-do-business-people-do-it
వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు ? | Why do Business People do it in Telugu

2. నీళ్ళలో నిమ్మకాయ ఉంచడం వల్ల కలిగే ప్రత్యేకమైన లాభాలు ఏమిటి?

నీరు చుట్టూ ఉన్న పరిస్థితులకు అత్యంత వేగవంతంగా ప్రభావితమవుతుంది. అందుకే 72 శాతం నీరు ఉన్న మన శరీరం ఒక చిన్న హానికారక క్రిమి ప్రవేశించినా వెంటనే జబ్బుపడుతుంది. లేదా ఆ క్రిమి ప్రభావానికి లోనౌతుంది. అదే శరీరం చిన్నపాటి మందుకి తిరిగి కోలుకుంటుంది. ఇదంతా శరీరం లో ఉన్న నీటి వల్ల జరుగుతుంది.దేవాలయాలలో, పూజా సమయాలలో మంత్రోచ్ఛారణలు అక్కడి నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. పవిత్రమైన తీర్థాన్ని అతి తక్కువ మోతాదులో తీసుకున్నా అది సర్వ రోగ నివారిణిలా పనిచేయడం వెనుక అసలు కారణం ఇదే.

గాజు గ్లాసులో ఉన్న నీరు చుట్టూ ఉన్న అనేక పరిస్థితుల వల్ల ప్రభావ వంతమౌతాయి. వాటిలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఇక నిమ్మకాయ చెడు ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తుంది. దృష్టి దోషాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని,లాభాలనీ ఆకర్షిస్తుంది.

నీటిలో ఉండడం వల్ల నిమ్మకాయ చెడుని గ్రహించి, మంచిని విడుదల చేస్తుంది. శక్తికేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here