న‌దుల్లో నాణాల‌ను వేస్తే ఏమి జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణాలు ఏమిటి? | Why Do People Throw Coins in the River Water?

0
98
Why Do People Throw Coins in the River Water
Why Do People Throw Coins in the River Water?

Reason Behind Tossing Coins in Water Sources

2న‌దుల్లో నాణాల‌ను వేయుటకు గల కార‌ణాలు ఏమిటి? (What are the Scientific Reasons for Throwing Coins in Rivers?)

ఈ రోజుల్లో మనం బోరు నీటిని, మినరల్ నీటిని కొనుక్కుని మరీ తాగుతున్నారు. కానీ పూర్వం మన పూర్వీకులు నది నీటిని, బావి నీటిని తాగే వారు. రాగి నాణేలు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. రాగి నాణేలు నీటిలో వేయడం వలన అవి ఆ నీటిని శుభ్రం చేసేది. పూర్వికులు నది నీటిని తాగే వారు కాబట్టి వారు ఆ నాణేలు నదిలో వేయడం వలన ఆ నీరు శుభ్రమయ్యేవి. వారు ఆ నీటిని తాగడానికి ఉపయోగించేవారు. అందుకే వారు నాణేలు నదులలో వేసేవారు.

కానీ మనం ఇప్పుడు వాడేవన్నీ ఇనుప నాణేలు. వాటిని నదులలో వేయడం వలన ఏ ఉపయోగం ఉండదు. ఈ నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉండదు. పైగా వాటిని నీటిలో వేయడం వలన అవి తుప్పు పట్టి నీటిని కలుషితం చేస్తాయి. ఆ నీటిని మనుషులు గాని పశువులు గాని తాగడం వలన అనారోగ్యం పాలు అవుతారు. నాణేలు నీటిలో వేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకుంటే మంచిది. కొంతమంది కొబ్బరికాయ కొట్టి వాటిని కూడా నదులలో వేస్తుంటారు. అలా చేయడం వలన కూడా ఆ కొబ్బరికాయ నీటిలో కూళ్ళి నీరు కలుషితం అవుతుంది.

Related Posts

రుద్రాక్ష మాలలు ధరించే వారు కచ్చితంగా పాటించవలసిన నియమనిష్టలు | Rules for Wearing Rudraksha & Benefits

సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities

అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను అక్కడి నుంచి తొలగించండి?! | Worship Tips on Flowers

కుటుంబ సభ్యుల మధ్య గొడవలా?! వాస్తు దోషం కావచ్చు? ఈ నివారణలు చేయండి | Vastu Remedies For Fighting Between Family Members

వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu

ఈ చిన్న వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తారు | Vastu Tips for Peaceful & Wealthy Life

తమలపాకులతో ఆర్థిక కష్టాలు & కుటుంబ విభేదాలను నివారించడం ఎలా? | Vastu Tips With Betel Leaves

మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే ఈ ఫలితాలకు సిద్ధంగా ఉండండి | What Happen If You Sit On The Bed & Have Food

Next